NLR: బుచ్చి పట్టణంలోని 11వ వార్డులో ఎమ్మెల్యే కుమారుడు అర్జున్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 11వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా జఫరుద్దీన్‌ని, ఛైర్ పర్సన్‌గా దొడ్ల విజయలక్ష్మిని గెలిపించాలని అభ్యర్థించారు. 2.5 సంవత్సరాల్లో బుచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేశారన్నారు. తమ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వార్డు సమస్యలను పరిష్కరిస్తాం: అర్జున్ రెడ్డి


