హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తొలిరోజు నామినేషన్లు నిల్

ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అర్ధవీడు మండలంలో తొలిరోజు బుధవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. టీడీపీ, వైసీపీ పార్టీల తరపున అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు వేయలేదని అధికారులు తెలిపారు. నామినేషన్ల దాఖలుకు రేపు అభ్యర్థులు ముందుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.