MNCL: నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఈ నెల 22న పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమయానికి హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
ఈనెల 22న పండుగ సాయన్న జయంతి వేడుకలు


