హైదరాబాద్: 28°C
తెలంగాణ

5వ బెటాలియన్‌లో అమరవీరులకు నివాళి

MLG: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చల్వాయిలోని 5వ బెటాలియన్ TGSPలో అ.కమాండెంట్ టి. కలిదాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. దేశ భద్రత, ప్రజల రక్షణకోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.  కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ అరుణ్ రాజ్ కుమార్, RIలు వెంకటేశ్వర్లు, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.