NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో దుర్గాదేవి శోభాయాత్ర ఘనంగా సాగింది. శోభాయాత్ర సందర్భంగా నిర్వహించిన వేలంలో అమ్మవారి ముక్కుపుడక రూ.1 లక్ష, కలశం రూ.85,000, లడ్డు రూ.83,000, పట్టుచీరలు రూ.10,000, రూ.8,000 చొప్పున భక్తులు దక్కించుకున్నారు. ఉత్సవ విజయవంతానికి సహకరించిన అందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
పెద్దకాపర్తిలో దుర్గాదేవి శోభాయాత్ర


