KMM: ఇల్లెందు నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన మినీ స్టేడియం, జిమ్, వాలీబాల్ కోర్టులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్యలతో కలిసి ఆయన క్రీడాకారులతో వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడి ఉత్సాహపరిచారు. క్రీడలకు ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తుందని, స్టేడియాన్ని జాతీయ స్థాయికి మారుస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
మినీ స్టేడియం ప్రారంభించిన మంత్రి!


