SKLM: ఎచ్చెర్ల మండలం కుశాలపురంలో ప్రముఖ వ్యాపారవేత్త సూర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే


