హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇందుకూరుపేట జెడ్పీటీసీ అభ్యర్థిగా గునపాటి రమేష్ రెడ్డి

NLR: ఇందుకూరుపేట మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా గునపాటి రమేష్ రెడ్డిని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వం వెలువడటంతో మండలంలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులు, పార్టీ నాయకులు వ్యూహాలకు పదును పెట్టే అవకాశం ఉంది. ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.