WGL: గీసుగొండ మండల కేంద్రంలో ఓట్ల చోరీ జరిగిందంటూ ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ పార్టీ తన చరిత్రకు సమాధానం చెప్పాలని బీజేపీ మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్ డిమాండ్ చేశారు. ఓట్ల చోరీ ఎక్కడ, ఏ బూత్‌లో జరిగిందో ఆధారాలతో నిరూపించాలని అన్నారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను అయోమయానికి గురిచేయడం సరికాదని పేర్కొన్నారు.
తెలంగాణ
ఓట్ల చోరీ నిరూపించాలి: బీజేపీ


