PLD: మాచర్ల మండలం సుబ్బారెడ్డిపాలెం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీను వీడి బుధవారం టీడీపీలో చేరాయి. వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సమక్షంలో వారు పసుపు కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే వారికి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికి, ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సుబ్బారెడ్డిపాలెం నుంచి టీడీపీలోకి చేరికలు


