హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీని కలిసి సమస్యలు వివరించిన దివ్యాంగులు

ASF: కాగజ్‌ నగర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ దండె విఠల్ కార్యాలయంలో దివ్యాంగులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విఠల్ వారి సమస్యలను సానుకూలంగా విని, పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. దివ్యాంగుల సంక్షేమం, వారికి అందాల్సిన ప్రభుత్వ పథకాలు, ఇతర సమస్యలపై ఈ సందర్భంగా చర్చించారు.