NTR: జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ పదవికి ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీడీపీ నుంచి నరేంద్రుల వినీత, వైసీపీ నుంచి షేక్ ఆఫిజూన్నీసా, కాంగ్రెస్ నుంచి దగ్గుపాటి దివ్య, బీఎస్పీ నుంచి అలాసపురి మాధవి, బీసీవై నుంచి తూమాటి శివలీల బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పెద్దాపురం సౌభాగ్యం, వనం హరిణి పోటీ చేస్తున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
చైర్మన్ పోటీకీ 7 మంది అభ్యర్థులు


