హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరికుంటపాడు మండలంలో తొలి రోజు నామినేషన్లు నిల్

NLR: వరికుంటపాడు మండలంలో ఎంపీటీసీ స్థానాలకు తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్లు సమర్పించేందుకు అభ్యర్థులు ఎవరూ రాలేదని రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు. మొదటి రోజు నామినేషన్లు నిల్‌గా నమోదవడంతో మండలంలో ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి నెలకొంది.