హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచారామ క్షేత్రంలో తెలంగాణ హైకోర్టు జడ్జి దర్శనం

KKD: సామర్లకోట పంచారామ క్షేత్రంలోని శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామివారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జి. ప్రవీణ్ కుమార్ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నంది మండపంలో అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.