NLR: కావలి రూరల్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. చెంచుగానిపాలెం ఎంపీటీసీ అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన పోసిన ధనమ్మ బుధవారం కావలి మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మండలంలో తొలి ఎంపీటీసీ నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నికల సందడి మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
కావలి రూరల్‌లో తొలి నామినేషన్ దాఖలు


