NTR: ఎస్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు ఎన్వోసీ, నో డ్యూ సర్టిఫికెట్లు తప్పనిసరి కాదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ పత్రాల కోసం నామినేషన్ల స్వీకరణను నిలిపివేయవద్దని అధికారులను ఆదేశించింది. నిబంధనల ప్రకారం అవసరమైన ఇతర పత్రాలను సమర్పిస్తే సరిపోతుందని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల చట్టంలో ఎన్వోసీ నిబంధన లేదని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్
'నామినేషన్లకు కొన్ని పత్రాలు అవసరం లేదు'


