NLR: కొండాపురం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గానుగపెంట నుంచి మంచాల యమున తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వైసీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతూ నామినేషన్ సమర్పించడం మండల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తొలి నామినేషన్‌తో ఎన్నికల సందడి మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
తొలి నామినేషన్ వైసీపీ రెబల్ అభ్యర్థిదే


