హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాన గుట్టలు విజయ సంకేతం: సీతక్క

MLG: వెంకటాపూర్ మండలం రామాంజపూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు.  పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మరిన్ని పనులు చేపడతామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సభ నిర్వహించిన వానగుట్టలు తనకు విజయ సంకేతాలుగా నిలిచాయని గుర్తు చేశారు.