హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా'

VZM: స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే దత్తిరాజేరు మండలాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దొగ్గ దేవుడుబాబు అన్నారు. బుధవారం సాయంత్రం గజపతినగరంలోని ఓబీసీ మోర్చా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాల మేరకే నామినేషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.