హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల విధులకు సిబ్బందిని కేటాయించాలి: కలెక్టర్

ATP: స్థానిక సంస్థల ఎన్నికల విధులకు ఆయా శాఖల సిబ్బందిని కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ పి.జగదీష్‌తో కలిసి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసారి బయటి ప్రాంతాల నుంచి పోలీసు బలగాలు రావని, అటవీ, ఫైర్, ఎక్సైజ్, ట్రాన్స్‌కో వంటి శాఖల సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తామన్నారు.