ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన ఆచంట సునీత, డాక్టర్ వీరమాచినేని సౌమ్య బుధవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తాను టీడీపీ సిద్ధాంతాలకు, పార్టీకి కట్టుబడి ఉంటానని సునీత స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఆమె నివాసానికి వెళ్లి అభినందించారు. సౌమ్య నామినేషన్ ఉపసంహరణకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ ఉపసంహరణ


