NZB: బోధన్ పట్టణంలోని చక్రేశ్వరాలయం నుంచి సార్వజనిక్ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత నిమజ్జన శోభయాత్ర ప్రారంభమైంది. మున్సిపల్ ఛైర్మన్ తూము పద్మా శరత్‌రెడ్డి, సార్వజనిక్ కమిటీ అధ్యక్షుడు గమరపేట శ్రీను, ప్రధానకార్యదర్శి గంగాధర్ కొబ్బరికాయలు కొట్టి శోభయాత్రను ప్రారంభించారు. శోభాయాత్రలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
తెలంగాణ
బోధన్‌లో అమ్మవారి శోభాయాత్ర


