WG: యలమంచిలి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అధికార కూటమి అభ్యర్థులను మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం ప్రకటించారు. తన క్యాంపు కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు సమక్షంలో అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీటీసీ, ఎంపీటీసీ కూటమి అభ్యర్థులు కరారు


