WG: పాలకొల్లు ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో థర్డ్ ఫేజ్ ప్రవేశాలకు సీట్లు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్నమాణిక్యం తెలిపారు. ఇంటర్ లేదా సమాన విద్యార్హతలు పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు


