RR: జిల్లాలోని తలకొండపల్లి మండలం లింగరావుపల్లిలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ సీజన్-8 క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఫైనల్లో పార్డేపురం జంగయ్య జట్టు విజేతగా నిలవగా, సద్దాం జట్టు ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి దాతలుగా వ్యవహరించి విజేతలకు బహుమతులు అందజేశారు. యువత క్రీడల్లో రాణించాలని వారు ఆకాంక్షించారు.
తెలంగాణ
లింగరావుపల్లిలో ముగిసిన క్రికెట్ ప్రీమియర్ లీగ్


