హైదరాబాద్: 28°C
తెలంగాణ

28 ఏళ్లయినా మరువని అమరుల త్యాగం

RR: తెలంగాణ పోలీసు చరిత్రలో యాచారం పోలీస్ స్టేషన్ పేలుడు ఘటన విషాదాన్ని మిగిల్చింది. 1997లో మావోయిస్టులు పోలీస్ స్టేషన్‌ను పేల్చివేయడంతో విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు జమీల్ అహ్మద్, రాజేశ్వర్ రావు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగానికి 28 ఏళ్లు గడిచినా పోలీసు శాఖ మరువలేదు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరుల సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిద్దాం.