BHPL: చిట్యాల మండలం దూద్పల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. ఈ ఘటనపై పోలీసులు బుధవారం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ బాధ్యులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్లెక్సీలు చించిన వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తప్పు ఒప్పుకుంటే ఇక్కడితో వదిలేస్తామని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ ఫ్లెక్సీల చించివేత


