ATP: అనంతపురం స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కూటమి మేయర్ అభ్యర్థి కోట్ల అజేష్ యాదవ్కు మద్దతు తెలపాలని, మంత్రి సత్యకుమార్ యాదవ్ అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ బల్లా పల్లవిని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సందిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి మేయర్ అభ్యర్థికి మద్దతు కోరిన మంత్రి


