MDCL: అప్పాపూర్‌లోని HL స్పిరిట్ వైన్స్ ఎదుట జరిగిన ఘర్షణలో దుర్బర్ (24) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అతడు మౌలాలిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. గొడవలో శ్యామ్ అతడిని తోసేయడంతో వరంగల్ వైపు నుంచి వస్తున్న లారీ వెనుక టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
వైన్స్ ఎదుట గొడవ.. యువకుడు మృతి


