హైదరాబాద్: 28°C
తెలంగాణ

బిచ్కుందలో బీఆర్ఎస్‌కు షాక్

KMR: బిచ్కుంద మండలంలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమక్షంలో బండారెంజల్ గ్రామానికి చెందిన పలువు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కాల దశరథ్, మాజీ సర్పంచ్ గడ్డం బాల్‌రాజ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.