హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జంగారెడ్డిగూడెం టీడీపీలో ముగిసిన రెబల్ వివాదం

ELR: జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రొంగల అనూషను పార్టీ అధిష్టానం ప్రకటించడంతో అసంతృప్తికి గురైన సీనియర్ నాయకురాలు బాలా చిట్టెమ్మ రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. తనకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బుజ్జగించి నచ్చజెప్పడంతో బుధవారం ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.