అత్తిలి, పాలకోడేరు మండలాల్లో ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం పరిశీలించారు. నామినేషన్ కౌంటర్లు, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను సమీక్షించారు. పత్రాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనల ప్రకారం పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ ప్రక్రియ పరిశీలించిన జిల్లా కలెక్టర్


