హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ పత్రాలను స్వీకరించిన అధికారులు

కృష్ణా: గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి బి. స్వర్ణలత, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఇమ్రాన్ అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు.