హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా అధ్యక్షుడిగా రత్నాకర్

SRCL: జిల్లా మున్నూరు కాపు ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్స్ జిల్లా అధ్యక్షుడిగా మాసం రత్నాకర్ నియమితులయ్యారు. బుధవారం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం నరసయ్య ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బొప్ప దేవయ్య, నాగరాజు, గురం ఆంజనేయులు పాల్గొన్నారు.