హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోలీసులపై దాడి.. నిందితుడు అరెస్ట్

ADB: పట్టణంలోని మోచిగల్లీలో మద్యం మత్తులో అల్లరి చేస్తూ, డయల్ 112 ఫిర్యాదుపై వెళ్లిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించి నెట్టివేసిన వెంకటేష్‌ను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు CI సునీల్ కుమార్ తెలిపారు. నిందితునికి బ్రీత్ అనలైజర్ పరీక్షలో 335 mg రీడింగ్ నమోదైందన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.