SRPT: అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో కోతుల సంచారం రోజు రోజుకు పెరిగిపోతుంది. కోతుల బెడదతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తూ, వీధుల్లో గుంపులుగా తిరుగుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి కోతుల బెడద నుంచి గ్రామానికి విముక్తి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
త్రిపురవరంలో కోతుల బెడద


