KRNL: ఆస్పరిలో పప్పు శనగ రైతులకు బుకింగ్ చేయించుకున్న వారికి శనగ ప్యాకెట్లు అందుబాటులోకి వచ్చినట్లు వ్యవసాయ అధికారి స్వప్న తెలిపారు. ఈ లారీలో దాదాపు 1000 బ్యాగులు, 200 టన్నుల శనగలు వచ్చినట్లు స్వప్న పేర్కొన్నారు. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న రైతులు వ్యవసాయ కేంద్రాన్ని సంప్రదిస్తే, పంపిణీకి సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తామని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆస్పరి మండల రైతులకు శుభవార్త


