హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలిరోజు ఒకటే నామినేషన్

WG: ఆకివీడు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు చినమిల్లిపాడు ఎంపీటీసీ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. జడ్పీటీసీ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా రాలేదు. నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజుల గడువు ఉండటంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.