MBNR: బాలానగర్ మండలం ఈదమ్మగడ్డ తండాలో నిర్వహించిన దసరా వేడుకల్లో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేస్తూ సందడి చేశారు. గిరిజనులతో ఆత్మీయంగా మమేకమై పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. సంప్రదాయ నృత్యాలతో తండాలో పండుగ శోభ నెలకొంది.
తెలంగాణ
VIDEO: గిరిజనులతో ఎమ్మెల్యే సందడి


