SKLM: శరీరంలో అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ సమస్యలు వస్తాయని, ప్రతి ఒక్కరూ అయోడిన్ ఉప్పునే వాడాలని DMHO నరేష్ కుమార్ అన్నారు. బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అయోడిన్‌లోప రహిత సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'అయోడిన్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యం'


