SRCL: సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
VIDEO: శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణం


