NRML: నిర్మల్లోని ప్రసిద్ధ పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రం కాల్వ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ మహేందర్, ఈవో బాపిరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. ఏటా వర్షాకాలంలో నిలిపివేసే స్వామివారి రథ సేవలను విజయదశమి అనంతరం పునఃప్రారంభించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ
లక్ష్మీనరసింహస్వామి రథ సేవలను పునః ప్రారంభం


