KKD: గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. 23 వార్డులకు సంబంధించి 58 నామినేషన్లు ఉపసంహరణ కాగా, 55 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైసీపీ 23, జనసేన 16, టీడీపీ 6, బీజేపీ 1, స్వతంత్రులు 9 మంది ఉన్నారు. చైర్పర్సన్ పదవికి ఐదుగురు ఉపసంహరించుకోగా, జనసేన, వైసీపీ, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్కరు పోటీలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
గొల్లప్రోలు పురపోరు.. బరిలో 55 మంది అభ్యర్థులు


