ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 39వ వార్డు నుంచి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సతీమణి రమాదేవి బుధవారం తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. మున్సిపాలిటీలోని 52 వార్డులకు సంబంధించి నామినేషన్ల పరిశీలన అనంతరం వైసీపీకి చెందిన ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లను మాత్రమే అధికారులు ఆమోదించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
ఉపసంహరించుకున్న రాచమల్లు సతీమణి


