హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'200 రోజులు పని కల్పించాలి'

PPM: గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ నాయకులు పి. సంగం డిమాండ్ చేశారు. అలాగే,  కూలీలకు రోజుకు రూ.600 వేతనంతో 200 రోజుల పని కల్పించాలని కో రారు. వ్యవసాయ సంక్షోభం, యాంత్రీకరణ, గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల వ్యవసాయ కూలీలు, పేదలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.