HYD: నగరంలో జనసేన పార్టీలోకి పలువురు యువకులు చేరారు. తెలంగాణ రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యురాలు తనూజా రెడ్డి ఆధ్వర్యంలో, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సమక్షంలో యాకుత్‌పురకు చెందిన భజరంగ్ దళ్, గో రక్షక్ దళ్ నాయకులు, యువకులు జనసేనలో చేరారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రామ్ తాళ్లూరి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ
జనసేనలో చేరిన యాకుత్‌పుర యువకులు


