హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి'

NRML: ఖానాపూర్ విశ్రాంతి భవనంలో వామపక్ష నాయకులు సమావేశమై అక్టోబర్ 24న నిర్వహించనున్న అఖిలపక్ష ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులగణన చేపట్టి సామాజిక న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు.