E.G: నిడదవోలు నియోజకవర్గంలోని 62 ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల తొలి రోజైన బుధవారం నాటికి ప్రధాన పార్టీల్లో సగానికి పైగా అభ్యర్థులు ఖరారు కాలేదు. ఎంపీటీసీకి రూ. 5-10 లక్షలు, ZPTCకి రూ.70 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని నేతలు వెనకడుగు వేస్తున్నారు. పైగా MPTC కంటే సర్పంచ్ పదవే మేలని కొందరి వాదన చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీ పోటీలకు వెనకాడుతున్న అభ్యర్థులు


