హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నుంచి 9 ఎంపీటీసీ నామినేషన్లు

అన్నమయ్య: గాలివీడు మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. టీడీపీ తరఫున ఇప్పటివరకు తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ, జనసేన, బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎవరూ నామినేషన్లు సమర్పించలేదు. నామినేషన్ల గడువు ముగిసేలోగా ఇతర పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగుతారా అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.