హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగ సాయన్న జయంతి పోస్టర్ ఆవిష్కరణ

NLG: మిర్యాలగూడ పట్టణంలోని జ్యోతిరావు పూలే భవనంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి కార్యక్రమ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ నిర్వహించారు. బీసీ JAC నియోజకవర్గ కో-కన్వీనర్లు దాసరాజు జయరాజు, చేగొండి మురళీ యాదవ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పండుగ సాయన్న జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.